చాణక్య నీతి: డే ని ఇలా ప్లాన్ చేసుకోండి!

లక్ష్యాన్ని సాధించాలనే బలమైన కోరిక ఉన్నవారికి సరైన ప్రణాళిక ముఖ్యం

మీ లక్ష్యాన్ని సాధించాలంటే ఒక్క క్షణం కూడా వృధా చేయరాదు

సూర్యోద‌యానికి ముందే నిద్రలేచినప్పుడే ఆ రోజు పనులన్నీ అనుకున్నట్టే జరుగుతాయి

నిద్రలేచిన క్షణం నుంచి సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి

గడిచిన కాలం తిరిగిరాదు..అందుకే సమయాన్ని వృధా చేయరాదు

ఈ రోజు చేయాల్సిన పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ రేపటికి వాయిదా వేయరాదు

ఉరుకుల ప‌రుగుల‌ జీవితంలో ఆహారాన్ని నిర్లక్ష్యం చేయరాదు

సమయానికి ఆహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలరు

మీ కలలు నిజం కావాలంటే ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదు

సంపాదనే ముఖ్యం అనుకుంటే పోయిన ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేరు

Images Credit: Pinterest