సప్త పుణ్యాలు అంటే ఇవే!

మనసు చేసిన పుణ్యం - దేవుడిపై భక్తి

నోరు చేసిన పుణ్యం - భగవంతుడి నామ స్మరణ

చేతులు చేసే పుణ్యం - దేవుడి పూజ

కాళ్లు చేసిన పుణ్యం - దేవాలయానికి వెళ్లడం

కళ్లు చేసే పుణ్యం - భగవంతుడి దర్శనం

చెవులు చేసే పుణ్యం - దేవుడి కీర్తనలు వినడం

శిరస్సు చేసే పుణ్యం - తలొంచి భగవంతుడికి నమస్కరించడం

Images Credit: Pinterest

Thanks for Reading. UP NEXT

సడెన్‎గా గాజు వస్తువు పగిలితే ఏం జరుగుతుంది?

View next story