వాస్తు టిప్స్: ఈ వస్తువులు మంచం కింద పెట్టకూడదు! మంచం కింద కొన్ని వస్తువులు ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుందంటారు అలాంటి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవని చెబుతారు వాస్తు పండితులు మంచం కింద ఉంచకూడని వస్తువుల జాబితా ఇదే చీపురు , పాద రక్షలు స్నానం అనంతరం తుడుచుకుని పడేసిన టవల్ తినే ఆహారం - ఆహారం తినేసిన తర్వాత ప్లేట్లు మాసిన దుస్తులు - విడిచిన దుస్తులు డబ్బులు, బంగారం ,ఇనుప వస్తువులు Images Credit: Pixabay