ఓ సారి శ్మశానం దగ్గరకు వెళ్లొస్తే!

అత్యంత ప్రముఖులు, ప్రముఖులు, సామాన్యులు

అందరూ చివరకు చేరేది అక్కడే

శ్మశానానికి సెలబ్రెటీలు ఉండరు..అక్కడంతా ఒక్కటే

కోటీశ్వరులను, కూటికి లేనివారిని, మేధావులను సమానంగా చూస్తుంది శ్మాసనం

శ్మశానానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు భయపడకండి వెళ్లిరండి..

వైరాగ్యం ఎవ్వరూ బోధించకుండానే వచ్చేస్తుంది

ఒకరు ముందు మరొకరు వెనుక..అందరం వెళ్లేది అక్కడికే

అప్పుడు అవినితీ ఉండదు, అక్రమ సంపాదన, ఆధిపత్యం ఉండదు...

Images Credit: Pixabay