ఈ మూడింటికి ఎంగిలి దోషం ఉండదు - దేవుడికి నివేదించవచ్చు! తేనెటీగ నోటిద్వారా తయారైన తేనె చిలక కొరికిన పండ్లు దూడ తాగిన తర్వాత ఆవు దగ్గర్నుంచి పిండిన పాలు ఈ 3 వస్తువులకు అస్సలు ఎంగిలిదోషం ఉండదు ఈ మూడు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్షుని పెంచుతాయి ఈ మూడు వస్తులను నేరుగా భగవంతుడికి సమర్పించేయవచ్చు ఆవుపాలు, తేనెను పరమేశ్వరుడి అభిషేకానికి వినియోగిస్తారు చెట్టు నుంచి తీసుకొచ్చే ఏ పండు అయినా భగవంతుడికి నివేదించవచ్చు Image Credit: Pinterest