చాణక్య నీతి: జనం మెచ్చే నాయకుడవ్వాలంటే ఇలా ఉండాలి!

ఆదర్శ నాయకుడు పరిపాలన సంబంధిత శాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలి

నేర్చుకున్న విద్యకు మరింత పదునుపెట్టాలంటే పెద్దల సహచర్యం ఉండాలి

కామం, క్రోధం, అత్యాశ, మోసం, అహంకారం , మూర్ఖత్వాన్ని అదుపులో ఉంచుకోవాలి

శ్రవణం, స్పర్శ, దృశ్యం, రుచి, వాసన వీటి విషయంలో అదుపు చాలా అవసరం

పెద్దలను, పురోహితులను గౌరవించాలి..

ప్రజలను రక్షించడంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి

పరస్త్రీలు, స్త్రీధనం పట్ల మోజు పడకూడదు.. ఇతరుల ఆస్తిపాస్తులు ఆశించరాదు

ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి

పాలకులు ఇలా న్యాయంగా ఉన్నప్పుడే ప్రజాభిమానం పొందుతారు

నాటి మహారాజులు, నేటి పాలకులు ఎందరో విలాసాలలో మునిగితేలి వినాశనం చెందినవారే

Images Credit: Pinterest