చాణక్య నీతి: 'శుద్ధి' అంటే ఏంటో తెలుసా! శుద్ధి అనే మాట వినే ఉంటారు కదా.. శుద్ధి ఎక్కడ పాటించాలో చాణక్యుడు చెప్పాడు మౌనం మనసుని శుద్ధి చేస్తుంది స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది దానం సంపాదనను శుద్ధి చేస్తుంది ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది Images Credit: Pinterest