చాణక్య నీతి: ఇది కదా అసలైన అందం!

దావేన పాణినం తు కంకణేన స్నానేన శుద్ధినం తు చన్దనేన
మానేన తృప్తినం తు భోజనేన జ్నానేన ముక్తివం తు మండవేన

అసలైన అందం ఏంటో ఆచార్య చాణక్యుడు ఈ శ్లోకంలో వివరించాడు

దానం ఇచ్చే చేయి కంకణం పెట్టుకునే చేయికన్నా అందమైనది

స్నానమాచరిస్తే శరీరం శుద్ధి అవుతుంది కానీ గంధం, అత్తర్లు పూసుకుంటే కాదు

కడుపునిండా భోజనం చేసినంత మాత్రాన తృప్తిరాదు..అది మనసుకి సంబంధించినది

జ్ఞానం వల్ల మోక్షం సిద్ధిస్తుంది కానీ శృంగారం వల్ల కాదు

సజ్జనులు సన్మానంతోనే సంతృష్టులు అవుతారు

అందం అనేది మంచి మనసుకి, మంచి ఆలోచనకు సంబంధించినది

సగౌరవరంగా అందరి ముందు తలెత్తుకుని నిలబడడం కన్నా అందం ఏముంటుంది

Images Credit: Pinterest