సిరి సంపదలనిచ్చే వరూథిని ఏకాదశి వ్రతం ఎప్పుడంటే! 2024 మే 4 శనివారం వరూథిని ఏకాదశి గ్రహణం రోజు బంగారం దానం చేస్తే వచ్చేంత పుణ్యం వరూథిని ఏకాదశి వ్రతం చేస్తే కలుగుతుంది వరూథుని ఏకాదశి వ్రతం చేస్తే స్త్రీలకు మాంగల్య బలం సిద్ధిస్తుంది పురుషులకు ఇంటా బయటా గౌరవం పెరిగి సిరిసంపదలు చేకూరుతాయి వరూధిని ఏకాదశి వ్రతం చేస్తే వేల ఏళ్లు తపస్సు చేసిన ఫలితం దక్కుతుంది ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుతో పాటూ తులసి, లక్ష్మీదేవిని పూజిస్తారు వరూథిని ఏకాదశి రోజు వామనుడిని, శ్రీకృష్ణుడిని ఆరాధిస్తారు మరికొందరు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి ఘడియలు ముగియకుండా భోజనం చేయాలి వరూథుని ఏకాదశి వ్రతం మహిమ గురించి శ్రీ కృష్ణుడు ధర్మరాజుకి వివరించాడు Image Credit: Pinterest