చాణక్య నీతి: అందంగా ఉంటే సరిపోతుందా!

నిర్గుణస్య హతం రూపం దుఃశ్సీలస్య హతం కులమ్
అసిద్ధస్య హతా విద్యా అభోగస్య హతం ధనమ్

చాణక్యుడు చెప్పిన ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే..

మూర్ఖుడికి రూపం, అయోగ్యుడికి విద్య, భోగించని వాడికి ధనం వ్యర్థ్యం

గుణవంతుడు కాకపోతే ఎంత అందగాడైతే ఏంటి?

చెడుమార్గంలో వెళ్లే వ్యక్తి తమ వంశానికి అప్రతిష్ట తీసుకొస్తాడు

అయోగ్యుడు విద్యను సద్వినియోగం చేసుకోలేడు


ధనాన్ని ఉపయోగించుకోలేనివాడు ఎంత సంపాదించినా వృధా


ఆచారాలను పాటించనివాడికి కులం వృధా

Images Credit: Pinterest