శారీరక, మానసిక రుగ్మతలు తొలగించే శ్లోకం ఇది!

అస్మిన్‌పరత్మన్‌ను పద్మకల్పే త్వమిత్థముత్థాపితపద్మయోని
అనంతభూమా మం రోగరాశిం నిరుంధి వాతాళయవాస్ విష్ణు ॥

శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి రచించిన శ్లోకం ఇది

శ్రీ కృష్ణ భగవాన్ మీదున్న భక్తితో నారాయణీయం అనే గ్రంథాన్ని రచించారు

అందులో 8 వ దశకంలో 13 వ శ్లోకం ఇది

శారీరక, మానసిక రుగ్మతలను నయం చేసే గొప్ప శక్తి శ్రీమన్నారాయణునికి ఉంది

108 రోజుల పాటూ 108 సార్లు నారాయణీయం జపిస్తే అన్ని రకాల రుగ్మతలు నయమవుతాయి

ఇది పూజా సమయంలోనే చదవాలని లేదు..ఎప్పుడైనా చదువుకోవచ్చు

అనుసరించే ముందు భగవంతుడిపై మీకు నమ్మకం ఉండాలి

Image Credit: Pixabay