ఏ తిథి మంచిది ఏ తిథి మంచిది కాదు!



పాడ్యమి - మొదటి అర్థభాగం మంచిదికాదు రెండో అర్థభాగం మంచిది



విదియ - ఈ రోజు ఏ పని తలపెట్టినా శుభమే జరుగుతుంది



తదియ - ఈ రోజు చేపట్టే పనుల్లో విజయం, ఆనందం



చవితి - ఈ తిథి రోజు ఉదయం కన్నా మధ్యాహ్నం మంచిది



పంచమి - శుభానికి చిహ్నం ఈ తిథి
షష్టి - ఏ పనీ పెద్దగా కలసిరాదు



సప్తమి - ఈ రోజు ఏపని తలపెట్టనా కలిసొస్తుంది
అష్టమి - అష్టకష్టాలు పెట్టే తిథి



నవమి - మంచిది కాదు
దశమి - ఈ రోజు ఏం చేసినా విజయమే



ఏకాదశి - అన్ని కార్యాలకు మంచిది



ద్వాదశి తిథి - ప్రయాణానికి మంచిది..అయితే ఏదైనా తిని వెళ్లాలి



త్రయోదశి - విజయం
చతుర్దశి - మంచిది కాదు



పౌర్ణమి - మంచిది
అమావాస్య - మంచిది కాదు