హోలీ ఆనందానికి, ఉత్సవానికి ప్రతీక. ఈ పండగ స్ఫూర్తితో పిల్లలకు ఈ పేర్లు పెట్టుకోవచ్చు. ప్రవాహానికి ప్రతీకగా వినిపించే ధార. ఈ పదం హోలికా దహనాన్ని ప్రతిబింబిస్తుంది. అనల అనేది సంస్కృత పదం. అనల అంటే అగ్ని. పావక అంటే కూడా అగ్నీ అని అర్థం. అగ్ని దేవుడి మరోపేరు పావక. తేజస్ అనే పేరు మేధావిత్వానికి, చురుకుదనానికి ప్రతీక. సూర్య అనే పేరు వెచ్చదనానికి, వెలుగును తెలిపే సంకేతం. జ్యోతి అనే పేరు వెలుగుకు, అగ్నీకి ప్రతీక. Images Credit: Pexels