దీపారాధనకు ఎన్ని వత్తులు వేయాలి!

దీపారాధనలో వేసిన వత్తుల సంఖ్య ఆధారంగా ఫలితం ఆధారపడి ఉంటుంది

2 వత్తుల దీపం కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది
3 వత్తులు -సంతాన ప్రాప్తి ఉంటుంది

4 వత్తులు - అప్పుల బాధ తీరుతుంది
5 వత్తులతో దీపం వెలిగిస్తే ఐశ్వర్యం

6 వత్తులతో దీపం పెడితే విజ్ఞానం
7 వత్తుల దీపం 7 జన్మాల పాపాలు తొలగిస్తుంది

8 వత్తులు అష్టైశ్వర్యాలు
9 వత్తులు కీర్తి ప్రతిష్టలు

27 వత్తులు నక్షత్రారాధన
108 వత్తులు సర్వారిష్టాలు తొలగిపోతాయి

360 వత్తులతో దీపారాధన చేస్తే ఏడాదంతా దీపారాధన చేసినంత ఫలితం

దీపారాధన ఎలా చేసినా సరే..స్వచ్ఛమైన మనసుతో భగవంతుడికి నమస్కరిస్తే మంచి ఫలితం ఉంటుంది

Image Credit: Pinterest