బర్త్ డే రోజు పిల్లలతో ఈ శ్లోకం చెప్పించండి!

పుట్టిన రోజున ఆవు పాలు, బెల్లం దేవుడి దగ్గర నివేదన చేయాలి

సప్త చిరంజీవి శ్లోకం చదువుకోవాలి

అశ్వత్థామ, బలిర్వర్యాసో, హనుమాంశ్చ విభీషణ !
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవనః !!

సప్తైతాన్ సంస్మరేన్నిత్యమ్ మార్కండేయ యథాష్టమమ్!
జీవేద్వర్శశతమ్ ప్రాజ్ఞః అపమృత్యు వివర్జితః !!

ఈ ఏడుగురు ఇప్పటికీ చిరంజీవులుగానే ఉన్నారని చెబుతారు

ఈ ఏడుగురిని స్మరిస్తే అనారోగ్య సమస్యలు, అపమృత్యు దోషం తొలగిపోతుందని విశ్వాసం

ఈ శ్లోకాన్ని చదివిన తర్వాత దేవుడి దగ్గరున్న తీర్థాన్ని తీసుకోవాలి

దేవుడి నమస్కారం అనంతరం తల్లిదండ్రుల దీవెనలు తీసుకోవాలి..

Image Credit: Pixabay