చాణక్య నీతి: తెలివైనవాళ్లు ఈ తప్పులు చేయరు

మనం ఉండే విధానం, పాటించే పద్ధతులే గౌరవాన్ని, విజయాన్ని అందిస్తాయి

రోజువారి జీవితంలో అనేక సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించేవి ఇవే

శక్తిమంతమైన శత్రువు - బలహీన మిత్రుడు ఎప్పుడూ దుఃఖానికి కారణమవుతారు..ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే

తెలివైన వ్యక్తి ఎప్పుడూ ఆకలితో ఉండకూడదు. ఆకలి ఒక వ్యక్తి ఇమేజ్‌కి హాని కలిగించే మేధస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది

జ్ఞానం అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది.. పెద్ద సమస్యలను జ్ఞానంతో మాత్రమే సులభంగా అధిగమించవచ్చు

గౌరవం , సంపాదించే సాధనాలు , జ్ఞానం లేని చోట..స్నేహితులు, బంధువులు లేని చోట జీవించడం వల్ల ప్రయోజనం ఉండదు

జీవితంలో విజయం సాధించడానికి చాణక్యుడు రెండు ప్రత్యేక సూత్రాలను చెప్పాడు

పక్షులు రెక్కల సహాయంతో ఆకాశంలో ఎగురుతున్నట్లే ఓవ్యక్తి కూడా చర్య , జ్ఞానం అనే రెక్కలతో విజయాల ఆకాశంలో ఎగరగలడు

మీరు సంతోషంగా ఉండాలన్నా విజయం సాధించాలన్నా ఎప్పుడూ నిజమే మాట్లాడాలి

తెలివిగా ఖర్చు చేయాలి, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి..అప్పుడే ప్రశాంతత, విజయం మీ సొంతం..