శ్రీరామ నవమి 2024: ఏం మరిచిపోవాలి - ఏం గుర్తుంచుకోవాలి!

రాముడిని పరిచయం చేస్తూ అయోధ్య కాండలో వాల్మీకి మహర్షి ఓ శ్లోకం రాశాడు

కథంచిదుపకారేణ కృతేనై కేన తుష్యతి
న స్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయా

కథలో హీరో ఇలా ఉంటాడని వివరిస్తూ చెప్పిన శ్లోకం ఇది

ఒక్క ఉపకారం చేస్తే ఆజన్మాంతం గుర్తుపెట్టుకుంటాడు...

వంద అపకారాలు చేసినా ఆక్షణం మరిచిపోతాడు...

ఇలాంటి గుణం కలిగినవాడు రాజు అయితే పాలన బావుంటుంది ప్రజలు సంతోషంగా ఉంటారు

కానీ నేటి తరం ఆలోచనా విధానం ఎలా ఉంటోందంటే...

వంద ఉపకారాలు మరిచిపోతాం..మనం ఒక్క అపకారం చేస్తే గుర్తుంచుకుంటాం

అందుకే యుగాలు దాటినా రాముడు ఆదర్శనీయుడే
Image Credit: Pinterest