చాణక్య నీతి: దేనికైనా టైమ్ రావాలి అంటారు కదా ఇదే మరి!

జానీయాత్వేషణేభృత్వాన్ బాన్థవాన్ వ్యసనా ఆగమే
మిత్రం యాఅవత్తికాలేషు భార్యా చ విభవక్షయే

ఎవరేంటో అర్థంకావాలంటే సమయం రావాలంటారు కదా...

చాణక్యుడు చెప్పిన ఈ శ్లోకానికి అర్థం ఇదే

కష్టకాలంలో సాయపడేవాడు అసలైన సేవకుడు

ఆపత్కాలంలో ఆదుకునేవారు అసలైన బంధువులు

వ్యసనాల బారిన పడకుండా చూసేవారు అసలైన స్నేహితులు

చేతిలో చిల్లిగవ్వలేని స్థితిలోనూ వెంటే ఉండి ధైర్యాన్నిచ్చేదే అసలైన భార్య

ఇలంటా వారు చుట్టూ ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదైపోతుంది

ఓ వ్యక్తి పరిపూర్ణమైన జీవితంలో ఈ బంధాలు అత్యంతముఖ్యమైనవి అని బోధించాడు చాణక్యుడు

Images Credit: Pinterest