ఏప్రిల్ 28 నుంచి శుక్ర మూఢమి - ఈ పనులు చేయకూడదు! శుభగ్రహాలైన గురు, శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మూఢాల్లో వివాహాది శుభ కార్యాలు జరపకూడదు లగ్నపత్రిక రాసుకోకూడదు, వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు పుట్టు వెంట్రుకలు తీయించరాదు గృహ శంకుస్థాపనలు చేయ రాదు ఇల్లు మారకూడదు అన్న ప్రాసన చేసుకోవచ్చు , ప్రయాణాలు చేయవచ్చు ఇంటి రిపేర్లు చేసుకోవచ్చు భూములు కొనడం , అమ్మడం , అగ్రిమెంట్లు చేసుకోవడం చేయొచ్చు నూతన ఉద్యోగాల్లో చేరొచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లొచ్చు నూతన వాహనాలు కొనుగోలు చేయొచ్చు, నూతన వస్త్రాలు కొనుక్కోవచ్చు Image Credit: Pixabay