ABP Desam

చాణక్య నీతి: ఇలాంటి భార్య నరకానికే వెళుతుంది!

ABP Desam

వత్యురాజ్నాం వినా నారీ ఉపోష్య వ్రతచారణీ
ఆయష్య హరతే భర్తుః నారీ నరకం ప్రజేత్

ABP Desam

మంచి భార్య కానివారు ఎవరో చెబుతూ ఆచార్య చాణక్యుడు ఈ శ్లోకంలో చెప్పాడు

వివాహిత స్త్రీలంతా నోములు, వ్రతాలు చేస్తుంటారు

అయితే చేసే పూజ, నోము, వ్రతం ఏదైనా కానీ భర్త అనుమతి తీసుకోవాల్సిందే అన్నది చాణక్యుడి భావన

భర్త ఆజ్ఞ లేకుండా చేసే ఏ దైవకార్యం ఆమెకు పుణ్యాన్ని ఇవ్వదు

పత్ని అనుమతి లేకుండా చేసే పూజలు, ఉపవాసాలు తన ఆయుష్షుని హరించివేస్తాయట

పైగా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా భర్త అనుమతి లేకుంటే ఆమె నరకానికే వెళుతుంది

కుపత్ని(చెడ్డ భార్య) గురించి చాణక్యుడు చెప్పిన విషయాలివి

Images Credit: Pinterest