నంది కొమ్ముల మధ్యనుంచే శివదర్శనం ఎందుకు! ప్రతి శివాలయంలో నంది ఉంటుంది లోపల అడుగుపెట్టగానే శంకరుడి కన్నా నందీశ్వరుడే ముందుగా దర్శనమిస్తాడు గోమాత భూమికి..వృషభం ధర్మానికి ప్రతీక ధర్మానికుండే 4 పాదాలు సత్యం, తపస్సు, శౌచం, నియమం ఈ నాలుగింటి స్వరూపమే నందీశ్వరుడి రూపం నంది కొమ్ముల మధ్య నుంచి మాత్రమే పరమేశ్వరుడిని దర్శించుకోవాలంటారు... పశుతత్వాన్ని తొలగించి మనిషిలా బతికేలా దీవించమని ఆంతర్యం శివుడిని దర్శించుకుంటూ నంది చెవిలో కోర్కె చెబితే అది తీరుకుందని భక్తుల విశ్వాసం ముక్కంటిని నేరుగా దర్శించుకోరాదని..అందుకే నంది ద్వారా దర్శనం చేసుకోవాలంటారు