దేవుడి హుండీలో డబ్బులెంత వేయాలి! దేవుడి హుండీలో డబ్బులు వేయడానికి లెక్కేంటి..ఎంతైనా వేయొచ్చు కదా అనే సందేహం వచ్చిందా? నిజమే దేవుడి హుండీలో వేసే డబ్బులను ప్రత్యేకంగా లెక్కించకూడదు... కానీ ఒక్కో దేవుడికి ఒక్కో మొత్తం హుండీలో సమర్పిస్తారు..దాని ఫలితం ఎలా ఉంటుందంటే 21 మహాగణపతి అనుగ్రహ సంఖ్య - రూ.21 భక్తితో సమర్పిస్తే దురదృష్టం దూరమవుతుంది 54 గురు అనుగ్రహ సంఖ్య - రూ.54 వేస్తే విజయం సిద్ధిస్తుంది 101 కల్పవృక్ష ఆధార సంఖ్య - రూ.101 హుండీలో వేస్తే జాతకంలో దోషాలు తొలగిపోతాయి 108 శ్రీచక్ర మూల సంఖ్య - రూ.108 వేస్తే అనుకున్నది నెరవేరుతుంది 116 ఆశీర్వాద సంఖ్య - రూ.116 హుండీలో వేస్తే సప్త జన్మల పాపాలు పోతాయి 11 చంద్రుడి సంఖ్య - రూ.11 వేస్తే మానసిక సమస్యలు మాయమవుతాయి 12 కాళికాదేవి సిద్ధి సంఖ్య - రూ.12 వేస్తే కుటుంబంలో ఎదుగుదల ఉంటుంది Images Credit: Pinterest