చాణక్య నీతి: మాట ఎంత పవర్ ఫుల్ అంటే! నవ్వుతూ ఉండేవారు నాలుగు రకాలుగా మాట్లాడతారు బాధతో ఉండేవారు భావంతో మాట్లాడతారు ప్రేమగా ఉండేవారు చనువుతో మాట్లాడతారు కోపంతో ఉన్నవారు గట్టిగట్టిగా అరిచి మాట్లాడతారు మంచివారు మార్పుకోసం మాట్లాడతారు అసూయతో ఉన్నవారు ఎదుటివారిని చులకన చేసి మాట్లాడతారు నిదానం కలవారు మౌనంగా ఆలోచించి మాట్లాడతారు మాట మనిషిని మారుస్తుంది మౌనం మన మనసుని మారుస్తుంది Images Credit: Pinterest