చాణక్య నీతి: ఈ 3 శాశ్వతం కాదు

డబ్బు చూసి దరిచేసే బంధువులు

అందాన్ని చూసి కలిగే ప్రేమ

అవసరం కోసం కలుపుకునే స్నేహం

ఎప్పటికీ శాశ్వతం కాదు

అందం ఈ రోజు ఉండొచ్చు రేపు పోవచ్చు

వ్యక్తిత్వం ద్వారా ఏర్పరుచుకున్న ఆకర్షణ ఎప్పటికీ ఉంటుంది

ధనం మీద ఆశ పెరిగే కొలదీ ఆరోగ్యం, బంధాలు దూరమవుతాయి

అవసరానికి డబ్బు ఉండాలి కానీ డబ్బే లోకంగా మారకూడదు

మీరు ఎంత ఉన్నత స్థాయికి వెళతారు అనేది మీరు చేసే స్నేహం నిర్ణయిస్తుంది
Images Credit: Pinterest