చాణక్య నీతి: పాలకులపై ప్రజా వ్యతిరేకత ఊరికేరాదు!

ఏ ప్రభుత్వ పాలనలో అయినా ఎక్కడోచోట తిరుగుబాటు తప్పదు

తిరుగుబాటు మొదలైందంటే దానర్థం..ప్రభుత్వంపై అసంతృప్తి

పాలకులపై అసంతృప్తి ఊరికే రాదు..అందుకు కొన్ని కారణాలున్నాయంటాడు చాణక్యుడు

దారిద్ర్యం పెరిగినప్పుడు పాలకులపై ప్రజలకు గౌరవం తగ్గిపోతుంది

చెడు విధానాలను ప్రవేశపెట్టి ప్రజలకు హాని చేసే పాలకులు ప్రజామోదం పొందలేరు

అధర్మ కార్యక్రమాలు చేసే పాలకులకు ప్రజావ్యతిరేకత తప్పదు

నేరం చేసిన వారికి శిక్ష విధించకపోగా వారికి అండగా నిలిచేవారిపై వ్యతిరేకత తప్పదు

ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే నాయకులను ప్రజలు ఉపేక్షించరు

గెలుపుకోసం ప్రజలకు హామీఇచ్చి..ఆ తర్వాత ఆ హామీలను విస్మరిస్తే ప్రజా వ్యతిరేకత తప్పదు

ప్రజా వ్యతిరేకత మొదలైతే అది రాచరికమైనా, ప్రజాస్వామ్యమైనా కౌంటడౌన్ మొదలైనట్టే...

Images Credit: Pinterest