పిల్లల పేర్లు - సీతాదేవి టాప్ 10 నేమ్స్

సీత - లక్ష్మీదేవి మరో రూపం

జానకి - జనకమహారాజు పుత్రిక

మైథిలి - మిథిలానగరానికి రాజు జనకుడి కుమార్తె

భూమిజ - భూమి నుంచి జన్మించింది

వైదేహి - విదేహ రాజు అని జనకుడిని అంటారు..ఆయన కుమార్తె

నందిని - తండ్రి జనకుడికి ఆనందాన్ని కలిగించేది..

రమ - రాముడి భార్య

మృణ్మయి - మట్టి నుంచి బయటకొచ్చిన బిడ్డ

సియా - చంద్రకాంతిలా వెలిగే చల్లని రూపం కలది

పార్థవి - భూమి నుంచి జన్మించిన కుమార్తె
Images Credit: Pinterest

Thanks for Reading. UP NEXT

సడెన్‎గా గాజు వస్తువు పగిలితే ఏం జరుగుతుంది?

View next story