Image Source: సూర్యాస్తమయం అయ్యాక పూలు కోస్తే ఏమవుతుంది!

సూర్యాస్తమయం అయ్యాక పూలు కోస్తే ఏమవుతుంది!

సూర్యాస్తమయం తర్వాత పూలు కోయరాదని పెద్దలు చెబుతారు

అసలు కారణం తెలియక మూఢనమ్మకం అని కొట్టిపడేస్తుంటారు

చీకటి పడేసమయానికి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది

ఆ చల్లదనానికి విషపురుగులు చెట్లపైకి చేరే అవకాశం ఉంది

చీకట్లో చెట్టుపై చేయివేస్తే వాటిబారిన పడక తప్పదు

మరో కారణం..చీకటి పడగానే చెట్లు కిరణజన్య సంయోగక్రియ ఆపేస్తాయి

సాయంత్రం తర్వాత చెట్లనుంచి కార్బన్ డై ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది

ఆ గాలి పీల్చడం ఆరోగ్యానికి కూడా అది మంచిది కాదు

Images Credit: Freepik