దేవుడికి 108 నామాలు లెక్కెందుకు! అష్టోత్తరం ప్రతి పూజలో భాగం ఏ దేవుడికి అయినా అష్టోత్తరం చదువుతారు స్తోత్రాన్ని అష్టోత్తరంగా నిక్షిప్తం చేశారెందుకు అసలు 108 నామాల వెనకున్న ఆంతర్యం ఏంటో తెలుసా 27 నక్షత్రాలు ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు 27 ని 4 తో గుణిస్తే 108.. ఒక్కో పాదానికి ఒక్కోనామం లెక్క ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా భగవంతుడి పేరుమీదు పుట్టినట్టే Images Credit: Pinterest