మీరెంత ఆలోచించినా ఇది అర్థం కాదు!

సంగీతం గురించి ఆలోచించకుండానే అర్థం అవుతుంది

సాహిత్యం గురించి ఆలోచిస్తే కానీ అర్థంకాదు

ఎంత ఆలోచించినా అర్థంకానికి సంసారం

ఓ పాట వింటుంటే భావం అర్థమైనా లేకున్నా ఆనందంగా ఉంటుంది

సాహిత్యం బుర్రపెడితేనే అర్థం అవుతుంది

ఎన్ని సమస్యలు పరిష్కరించుకున్నా మళ్లీ మొదటికే వస్తుంది సంసారం

అందుకే ఆదర్శదాంపత్యం అనేది అంత సులువేం కాదు

అందుకే సంసారాన్ని సాగరంతో పోలుస్తారు

Images Credit: Pixabay