ఇల్లు మారేటప్పుడు తీసుకెళ్లకూడని వస్తువులు ఎవరైనా ఇల్లు మారేటప్పుడు పాత ఇంటిని మొత్తం క్లియర్ చేసేస్తారు చిన్న చిన్న వస్తువులు కూడా అక్కడ వదిలేయకుండా తీసుకెళ్లిపోతారు అయితే సాధారణంగా ఇల్లు మారేటప్పుడు తీసుకెళ్లకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి పాత ఇంట్లో వినియోగించిన చీపురు, చేట తుప్పు పట్టిన ఇనుము వస్తువులు ఆగిపోయిన గడియారాలు, పనిచేయని చేతి వాచ్ లు బీటలువారిన గాజు వస్తువులు విరిగిపోయిన ఫర్నిచర్ ఇల్లు తుడిచే పాతబట్టలు, వాడేసిన డోర్ మ్యాట్స్ Images Credit: Pinterest