చాణక్యనీతి: ఈ ఒక్క పదం మీ ఫ్యూచర్ ని మార్చేస్తుంది! క్షమించు అనే మూడక్షరాలు మీ భవిష్యత్ ని మార్చేస్తుందంటాడు చాణక్యుడు ప్రపంచంలో నీకు వేరే శత్రువులు మిత్రులు ఉండరు మీ నడవడికే మిత్రులు శత్రువులను సంపాదించిపెడుతుంది వంద అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కన్నా... ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగడం చాలా ఉత్తమం క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు...కానీ... భవిష్యత్ అనుకూలంగా మారుతుంది ఈ లక్షణాలు మీలో ఉంటే మీకు శత్రువులే ఉండరంటాడు చాణక్యుడు Images Credit: Pinterest