చాణక్య నీతి: ఎవ్వర్నీ తక్కువ అంచనా వేయొద్దు..ఎందుకంటే! చెరువు నిండా నీళ్లున్నప్పుడు చేపలకు చీమలు ఆహారం చెవురు ఎండిపోనప్పుడు చీమలకు చేపలు ఆహారం లక్షల అగ్గిపుల్లల తయారీకి ఓ చెట్టు సరిపోతుంది కొన్ని లక్షల చెట్లు కాల్చేసేందుకు ఓ అగ్గిపుల్ల చాలు పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు.. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో కూడా చెప్పలేం అందుకే ఎప్పుడూ ఎవ్వర్నీ తక్కువ అంచనా వేయొద్దు సమయం మీదని ఎవ్వరి మనసు గాయపరచొద్దు Images Credit: Pinterest