చాణక్య నీతి:మీరు జీవితంలో చేయకూడని 4 పనులు నమ్మక ద్రోహం బంధాలను తెంపుకోవడం ఇచ్చినమాట నిలబెట్టుకోలేకపోవడం మనసు విరిచేయడం ఓసారి నమ్మకద్రోహం చేసిన తర్వాత ప్రాణం ఇచ్చినా మళ్లీ ఆ నమ్మకాన్ని పొందలేరు తెంపుకున్నంత సులభం కాదు బంధాన్ని ముడివేయడం..అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మాటతప్పిన వ్యక్తి మరోసారి హామీ ఇచ్చే హక్కు ఉండదు..అందుకే వాగ్ధానం చేసేముందే ఆలోచించాలి గాయపడిన హృదయం పడే బాధ బయటకు వినిపించదు కానీ లోలోపల క్షోభిస్తుంది Images Credit: Pinterest