శనివారం పాటించాల్సిన నియమాలు

ప్రతి శనివారం కొన్ని నియమాలు పాటిస్తే శనిఆగ్రహం తొలగి అనుగ్రహం లభిస్తుంది

సూర్యోదయానికి ముందే స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి

ఆకలితో ఉన్న వారికి ఆహారం, పశువులు పక్షులకు నీళ్లు ఏర్పాటు చేయాలి

ఆవులకు గ్రాసం, నీరు అందించాలి

నువ్వుల నూనెతో కాల్చిన రొట్టెలను కాకులు, కుక్కలకు వేయాలి

జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండాలి..వివాదాలు పెట్టుకోరాదు

శని స్త్రోత్రం, నవగ్రహ స్తోత్రం, ఆంజనేయ ఆరాధన, శివారాధన చేయాలి

శనివారం, శని త్రయోదశి రోజు ఇవి పాఠిస్తే శనిదోషం తగ్గుతుంది

Images Credit: Pixabay