ఈ సమయాల్లో నిద్రపోతే ఆయుష్షు తగ్గిపోతుంది!

నిద్రకీ ఓ సమయం ఉంటుంది

సూర్యోదయం సమయంలో నిద్రపోరాదు

సూర్యాస్తమయం సమయంలో నిద్రపోరాదు

హాస్టల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా...ఎక్కడున్నా సరే ఈ రెండు సమయాల్లో నిద్రతగదు

సరికాని సమయంలో నిద్ర గృహస్థుల సంతోషం, సౌభాగ్యం, ఆయుష్షు తగ్గిస్తుంది

వయసు పైబడిన వారు , అనారోగ్యంతో ఉంటే వారికి విశ్రాంతి అవసరం

విద్యార్థులు, సేవకులు అతిగా నిద్రపోకూడదు

ఆరోగ్యవంతమైన శరీరం, దీర్ఘాయుష్షు కోసం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి
Image Credit: Pixabay