మీకొచ్చే భయంకర రోగాలకి గతజన్మకి ఏంటి సంబంధం! 'పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం' పూర్వ జన్మలో చేసిన పాపమే రోగం రూపంలో అనుభవంలోకి వస్తుందని అర్థం గత జన్మలో చేసిన పాపాల వల్లే ఈ జన్మలో రోగాలు, కష్టాలు వస్తాయి... దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారంటే కారణం ఇదే ఈ జన్మలో జాతకచక్రం కూడా అందుకు అనుగుణంగానే తయారవుతుంది గ్రహస్థితి బావుంది అన్నా బాలేదు అన్నా అవన్నీ మీ గతజమ్మలో చేసిన పాపపుణ్యాలే గతజన్మలో చేసిన కర్మలే ఈ జన్మలో మీరు అనుభవించే సుఖదుఃఖాలు Images Credit: Pixabay