ఆలయంలో బలిపీఠం తాకి నమస్కరిస్తున్నారా!

ఆలయానికి తూర్పు దిశగా ఉండేది ప్రధాన బలిపీఠం

అష్టదిక్పాలకుల కోసం 8 దిక్కుల్లో 8 బలిపీఠాలు ఏర్పాటు చేస్తారు

శివాలయంలో బలిపీఠాన్ని భద్రలింగం అంటారు

శివాలయంలో బలిపీఠం దర్శించుకుంటే శివదర్శనం అయినట్టే అని భావిస్తారు

అయితే ఏ ఆలయంలో అయినా బలిపీఠాన్ని దర్శించుకోవాలి కానీ తాకరాదు

ప్రధాన బలిపీఠానికి నమస్కరించి అహంకారాన్ని అక్కడే వదిలేసి దర్శనానికి వెళ్లాలి

ఎందుకంటే ఆలయంలోకి వచ్చే ప్రతికూలశక్తులన్నీ బలిపీఠం దగ్గరే ఆగిపోతాయంటారు

ప్రదిక్షిణ సమయంలోనూ బలిపీఠాలను దర్శించుకుంటూ వెళ్లాలి కానీ ముట్టుకోరాదు

Images Credit: Pinterest

Thanks for Reading. UP NEXT

రామ నామం జపిస్తే.. ఏం జరుగుతుంది?

View next story