మగ పిల్లలకు మహర్షుల పేర్లు - ఇప్పుడిదే ట్రెండ్ కశ్యపముని - కాశ్యప్ గౌతమ మహర్షి - గౌతమ్ భృగు మహర్షి - శ్రీవత్స్ భారద్వాజుడు - భారద్వాజ్ అత్రి మహర్షి - అత్రి వశిష్ఠుడు - వశిష్ఠ విశ్వామిత్రుడు - విశ్వ , కౌశిక్ మాండవముని - మాండవ్య సాందీప మహర్షి - సందీప్ అగస్త్యమహాముని - అగస్త్య Image Credit: Pixabay