ఈ సమయంలో శివనామం చెప్పకూడదు

నిద్రలేవగానే ఒక్కొక్కరు ఒక్కోదేవుడిని స్మరించుకుంటారు..

నిత్యం నిద్రపోయే 11 సార్లు శివనామం చెప్పాలంటారు

శివ శివా అంటూ లేవడాన్ని మాత్రం శాస్త్రం అంగీకరించదు

శివ కేశవులు వేరు కాకపోవచ్చు - ఇద్దరూ ఒకటే అయిఉండొచ్చు

నిద్రలేవగానే మొదట నోటినుంచి రావాల్సిన మాట శాస్త్రం నిర్ణయించింది

తెలివిరాగానే శ్రీహరి శ్రీహరి శ్రీహరి అని మూడుసార్లు చెప్పి నిద్రలేవాలి

అంటే జాగృతి ప్రారంభమైందని అర్థం...రక్షణ చేయాల్సింది శ్రీ మహావిష్ణువే

అందుకే నిద్రపోయేముందు శివుడిని..నిద్రలేవగానే శ్రీహరిని తలుచుకోవాలి

Image Credit: Pixabay