శని ప్రభావం తగ్గాలంటే ఇలా చేయండి

జూన్ 06 శనీశ్వర జయంతి

శని ప్రభావం తగ్గించుకునేందుకు ఈ రోజు చాలా ప్రత్యేకం

శనీశ్వర ఆలయానికి వెళ్లి అభిషేకాలు, పూజలు చేస్తారు

శనిప్రభావంతో బాధపడుతున్న వారు...శని త్రయోదశి, శని జయంతి రోజు దానధర్మాలు చేయాలి

నల్లటి వస్త్రం, నువ్వుల నూనె దీపం, నువ్వులనూనె దానం ఇవ్వాలి

శనీశ్వర జయంతి రోజు జపం, హోమాలు చేసినా శని అనుగ్రహం లభిస్తుంది

కుక్కలకు, కాకులకు , చీమలకు ఆహారం అందించాలి

నల్లటి గొడుగు, చెప్పులు దానం ఇవ్వాలి

Images Credit: Pinterest