మళ్లీ మళ్లీ అనకూడని 2 మాటలివే

చాలామందికి కృషి కన్నా అదృష్టం మీదే నమ్మకం ఎక్కువ

ఏదైనా మంచి జరిగితే అంతా అదృష్టం అంటారు

ఏదైనా చెడు జరిగితే దురదృష్టం అనేస్తారు

కష్టపడకపోవడం వల్లే ఫలితం సాధించలేకపోయారు కానీ దురదృష్టం కారణం కాదు

దురదృష్టం అనే మాట పదే పదే అనకూడదని చెబుతారు..కానీ...

అదృష్టం అనే మాట కూడా పదే పదే అనకూడదు...

అదృష్టం - దురదృష్టం ఈ రెండూ శని పదాలే అంటోంది యోగ వాశిష్టం

అదృష్ట దురదృష్టాలపై కాదు మీ కృషిని నమ్ముకుంటే ఎప్పటికీ మంచే జరుగుతుంది