ఆంజనేయుడిని మహిళలు పూజించకూడదా! ఆంజనేయుడిని స్త్రీలు పూజించకూడదా అనే సందేహం చాలామందిలో ఉంది దీనిపై పండితులు ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా మళ్లీ మళ్లీ అదే సంశయం సుందరకాండ కూడా మహిళలు చదవకూడదనే ప్రచారం ఉంది అయితే ఇవన్నీ పుకార్లు మాత్రమే..ఇందులో నిజం లేదు ఆంజనేయుడి ఉపాసన ఏ ఇంట్లో జరుగుతుందో ఆ ఇంట్లో భయాలుండవు హనుమాన్ ఉపాసన జరిగే ఇంట్లో నివాసం ఉండేవారు ఉత్సాహంగా ఉంటారు పిల్లలు, పెద్దలు, స్త్రీలు ఎవరైనా నిర్భయంగా హనుమాన్ పూజ చేయవచ్చు Images Credit: Pinterest