గరుడ పురాణం ప్రకారం మరణించిన వెంటనే వచ్చే మరుజన్మ ఇదే!

గరుడ పురాణంలో పుట్టుక, మరణం, ఆత్మప్రయాణం, పునర్జన్మ గురించి ఉంది

భక్తుడైన గరుడుడి సందేహాలకు శ్రీ మహావిష్ణువు ఇచ్చిన సమాధానమే గరుడపురాణం

మనిషి చనిపోయే ఆఖరి క్షణం ఏ భావంతో ఉంటాడో వచ్చే మరుజన్మ అదే

అంటే వచ్చే జన్మలో ఎలా ఉండాలో నిర్ణయించుకునేది మీరే

అసూయ, కోపం, ఆనందం, మంచితనం..ఇలా మరణించేముందు మీ ఆలోచనే మీ పునర్జన్మ

గరుడ పురాణం ప్రకారం ప్రతి వ్యక్తి తన మంచి , చెడు కర్మ ఫలాలను అనుభవించాల్సిందే

ఆ కర్మ ఫలాన్ని పూర్తిగా అనుభవించేవరకూ వరుస జన్మలు ఎత్తాల్సిందే

కర్మ ఫలం పూర్తైన తర్వాత ఇక పునర్జన్మ ఉండదు..భగవంతుడిలో కలసిపోతారు
Images Credit: Pixabay