పండుగ - శ్రాద్ధం రెండూ ఒకే రోజు వస్తే!

పండుగ రోజు తద్దినం పెట్టాల్సి వస్తే పండుగ జరుపుకోవడం లేదే అని ఆలోచిస్తారు

ఇంతకీ పండుగ చేసుకోవాలా - తద్దినం పెట్టాలా

తల్లి-తండ్రి కలగలపితేనే దేవతలు

దేవతలను మంచినవారు పితృదేవతలు

అందుకే అమావాస్య రోజు మూడు దోసిళ్ల నీళ్లిచ్చినా, తద్దిన పెట్టినా సంతోషిస్తారు

పితృదేవతల ఆశీర్వచనం ఉంటే వంశం వృద్ధి చెందుతుంది

తల్లి తండ్రి దూరమైన తిథిరోజు వారిని స్మరించుకోవడం దైవారాధన కన్నా మిన్నది

Images Credit: Freepik