సర్పదోషం, రాహు కేతు దోషాలు తొలిగించే సులభమైన మార్గం

పెళ్లి, పిల్లలకు సంబంధించిన సమస్యలతో జ్యోతిష్యులను సంప్రదించేవారి సంఖ్య ఎక్కువే

అందరూ కామన్ గా చెప్పే కారణం సర్ప దోషం, రాహు కేతు దోషాలున్నాయంటారు

శాంతులు, యాగాలు, ప్రత్యేక పూజలు చేయాలని సూచిస్తారు...

అయితే ఇలాంటి దోషాలన్నింటినీ తొలగించేందుకు సులభమైన మార్గం ఉంది

నాగకవచం అని ఉంటుంది..ఈ కవచం నిత్యం పఠిస్తే చాలు

ఈ దోషాలతో పాటూ అనపర్త్య దోషాన్ని కూడా తొలగిస్తుంది

అనపర్త్య దోషం అంటే మీ తదనంతరం ఉత్తర క్రియలు చేసేవారు లేకపోవడం

దోషాలను తొలగించడంతో పాటూ నవనాగశక్తులును ప్రశన్నం చేసుకునే కవచం ఇది
Images Credit: playground.com