ఐదుగురు భర్తల్లో ద్రౌపదికి ఎవరంటే ఇష్టం!

ఓసారి శ్రీ కృష్ణుడు ద్రౌపదిని అడిగిన ప్రశ్న ఇది

అష్టభార్యల్లో తనకు సత్యభామ ఇష్టం అని చెప్పిన కృష్ణుడు...

ఐదుగురు భర్తల్లో నీకు ఎవరిష్టం అని అడిగాడు

ద్రౌపది ఠక్కున చెప్పిన పేరు భీమసేనుడు

స్త్రీలు అందాన్ని ప్రేమిస్తారు కదా అన్నాడు శ్రీకృష్ణుడు

ఐదుగురిలో అందగాడు నకులుడు, పరాక్రమవంతుడు అర్జునుడు..

పెద్దరికం ధర్మం ధర్మరాజు, పండతుడు సహదేవుడు...

కానీ భార్య చెప్పగానే పట్టించుకునేవాడు భీమసేనుడు..
Images Credit: playground.com