'రామ' చిలుక అంటారెందుకు!

చిలుకకు రాముడి పేరే ఎందుకు పెట్టారు

మరో దేవుడి పేరు ఎందుకు పెట్టలేదు

చిలుకకు ఓ నియమం ఉంది

ఓ ఆడ చిలుక ఓ మగచిలుకతో కలిస్తే మరో చిలుకను ముట్టుకోనివ్వదు

అంటే ఒకే భాగస్వామి అనే నియమం పాటిస్తాయన్నమాట

అందుకే ఏకపత్నీవ్రతుడైన శ్రీరాముడి పేరు చిలుకకు పెట్టారు

చిలక మాత్రమే కాదు చాలా పక్షులకి ఈ నియమం ఉంది..

Images Credit: Pixabay