దేవుడిని ఈ ఒక్క కోరికా కోరుకోవద్దు! దేవుడి పూజ చేసినా, ఆలయానికి వెళ్లి నమస్కరించినా ఏదో ఒక కోరిక కోరుతారు అయితే శత్రువుని టార్గెట్ చేస్తూ పూజలు చేయకూడదు మీకు మంచి చేయమని దేవుడికి నమస్కరించండి శత్రుక్రోధ మద మాత్సర్య వినాశిన్యే నమః అనే శ్లోకం ఉంది అంటే శత్రువుని నాశయం చేయమని కాదు.. తనలో క్రోధం తగ్గాలి... శత్రువులో ఉండే అహంకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషం తొలగిపోవాలని కోరుకోండి శత్రువు వక్రబుద్ధిని తొలగించి మంచి వ్యక్తిగా మార్చమని ప్రార్థించండి దేవుడిని ఇలా వేడుకుంటే మీకు శత్రువులు, అపజయం అనేదే ఉండదు... All Images Credit: playground.com