మీ జంట ఇలా ఉంటుందా - కనీసం ఒక్కటైనా మ్యాచ్ అయిందా! ప్రేమను పంచడంలో రాథాకృష్ణులు కష్టమయంలో సీతా రాములు భక్తితో కొలిచేవేళ రుక్మిణి కృష్ణులు ధైర్యంగా నిలబడే వేళ సత్యభామ కృష్ణులు ప్రేమను పొందేవేళ పద్మావతి శ్రీనివాసులు నిజమైన బంధానికి వీరంతా ఆదర్శం ఇలాంటి జంట నిజంగా ఉంటే వారిది ఆదర్శ దాంపత్యమే All Images Credit: playground.com