ఇదొక్కటీ లేకపోతే ఎన్నున్నా ఉపయోగం ఉండదు!

ఎంతో సంపద ఉందని..ఐశ్వర్యవంతులం అని మురిసిపోతున్నారా...

సకల సౌకర్యాలు ఉన్నాయి, దేనికీ లోటు లేదు, అనుభవించని భోగం లేదు...ఇక ఇది చాలని భావిస్తున్నారా..

మీరున్న రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించాం...ఎన్నో గొప్ప సత్కారాలు అందుకున్నాం అని మురిసిపోతున్నారా...

ఇవన్నీ ఉన్నప్పటికీ ఆత్మజ్ఞానం ఒక్కటీ లేకపోతే సంపాదన, పేరు ప్రఖ్యాతులు అన్నీ శుద్ధ దండగే

మానవ సంబంధాలన్నీ అవసరార్థమే..అయితే ఆ అవసరాన్ని ఇష్టంగా మార్చుకోవడం తెలియాలి

సంబంధాన్ని ఇష్టంగా...ఇష్టాన్ని కర్తవ్యంగా మలుచుకుని స్వీకరించిన బాధ్యతలు నిర్వహించాలి

సంబంధం, ఇష్టం, కర్తవ్యం వీటన్నింటిపై పూర్తి అవగాహన ఉండాలంటే ఆత్మజ్ఞానం ఉండాలని భగవద్గీతలో ఉంది

all Images Credit: Pixabay